బేగంపేటలో వింగర్ వాహనం బీభత్సం.. ఒకరి మృతి

బేగంపేటలో వింగర్ వాహనం బీభత్సం.. ఒకరి మృతి
x
Highlights

హైదరాబాద్‌ బేగంపేటలో ఓ వాహనం.. బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన వింగర్‌ వాహనం.. ఆటో ట్రాలీతో పాటు.. రెండు బైకులు ఢీ కొట్టి.. విద్యుత్ స్తంభానికి ఢీ...

హైదరాబాద్‌ బేగంపేటలో ఓ వాహనం.. బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన వింగర్‌ వాహనం.. ఆటో ట్రాలీతో పాటు.. రెండు బైకులు ఢీ కొట్టి.. విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి ఆగింది. ఈ ఘటనలో ప్రభాకర్‌ అనే హోంగార్డు మృతిచెందాడు. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హోంగార్డు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్‌ నడుపుతున్న డ్రైవర్.. సముద్రాల రామకృష్ణకు ఫిట్స్‌ రావడం వల్లే.. ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories