MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పలు అనుమానాలు..!

MLA Lasya Nanditha: ఓఆర్‌ఆర్‌‌పై జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం

Jyothi
Published on: 23 Feb 2024 10:47 AM IST
Cantonment Mla Lasya Nanditha Died In Road Accident
X

MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పలు అనుమానాలు..!

MLA Lasya Nanditha:

ఓఆర్‌ఆర్‌‌పై జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పలు అనుమానాలు..!

వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందా..?

వెహికిల్‌‌ను తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీకొట్టిందా..?

ప్రమాద సమయంలో పీఏ డ్రైవింగ్

ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకొని ఎమ్మెల్యే లాస్య నందిత

సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే లాస్య నందిత మృతి

సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రమాదం నుండి బయటపడ్డ పీఏ

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్టీఏ అధికారులు

ప్రమాదస్థలిని పరిశీలిస్తూ రిపోర్ట్ రెడీ చేస్తున్న ఆర్టీఏ అధికారులు

Jyothi

Jyothi

Next Story