MLA Lasya Nanditha: కారు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Cantonment Mla Lasya Nanditha Died In Road Accident
x

MLA Lasya Nanditha: కారు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Highlights

MLA Lasya Nanditha: దుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఎమ్మెల్యే కారు

MLA Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి.. సాయన్న గతేడాది కన్నుమూశారు. దీంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్యకు బీఆర్ఎస్‌ టికెట్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories