Group 2 Exams: గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Group 2 Exams: గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Dec 2024 1:03 PM IST
Candidates File Petition In High Court On Seeking Postponement Of TGPSC Group 2 Exam
X

Group 2 Exams: గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Group 2 Exams: గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణోల గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పరీక్ష ఉంది. ఒకే రోజు రెండు వేరు వేరు పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు పిటిషన్ వేశారు. నిరుద్యోగుల పిటిషన్‌ను జస్టిస్ కార్తీక్ విచారించనున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story