Vemula Prashanth Reddy: వేముల ప్రశాంత్ రెడ్డి జోరుగా ప్రచారం.. ఘన స్వాగతం పలికిన మహిళలు..

Vemula Prashanth Reddy: బాల్కొండ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం

Shekhar G
Published on: 8 Nov 2023 3:49 PM IST
Campaign Of BRS Candidate Vemula Prashanth Reddy In Nizamabad District
X

Vemula Prashanth Reddy: వేముల ప్రశాంత్ రెడ్డి జోరుగా ప్రచారం.. ఘన స్వాగతం పలికిన మహిళలు..

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ లో ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి మహిళలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story