Singareni: సింగరేణిలో సమ్మె సైరన్

Singareni: ఈ నెల 28, 29 తేదీల్లో ఆందోళన చేపట్టనున్న కార్మికులు

Rama Rao
Updated on: 18 March 2022 5:45 PM IST
Call for Strike Against Privatization of Singareni Coal Blocks
X

Singareni: సింగరేణిలో సమ్మె సైరన్

Singareni: సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు కార్మికులు పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆందోళన చేపడుతున్నట్టు ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ ఇచ్చారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణలోని ఆరు జిల్లాల్లో సమ్మె జరగనున్నట్టు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. మొత్తం 11 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచనున్నారు కార్మికులు.

Rama Rao

Rama Rao

Next Story