Bypolls: 26 స్థానాలకు ఉప ఎన్నికలు.. మే 13న కంటోన్మెంట్‌లో..

Bypolls on 26 Assembly Seats Will be Held Along With Lok Sabha Polls
x

Bypolls: 26 స్థానాలకు ఉప ఎన్నికలు.. మే 13న కంటోన్మెంట్‌లో..

Highlights

Bypolls: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు.

Bypolls: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఆయాచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణలోని కంటోన్మెంట్‌ స్థానానికి మే 13న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories