Dussehra 2023: దసరా సందర్భంగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్ స్టేషన్లు

Dussehra 2023: గతంలో పోలిస్తే ఏర్పాట్లు బాగున్నాయంటున్న ప్రయాణికులు

Shekhar G
Published on: 22 Oct 2023 11:19 AM IST
Bus Stations Are Crowded With Passengers During Dussehra
X

Dussehra 2023: దసరా సందర్భంగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్ స్టేషన్లు

Dussehra 2023: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు అతి తక్కువ సమయంలోనే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఆర్టీసీ ఏర్పాట్లు ప్రస్తుతం బాగున్నాయంటున్నారు ప్రయాణికులు.

Shekhar G

Shekhar G

Next Story