మేడిగడ్డకు వెళుతున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ .. భయాందోళకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Medigadda:టైర్ బ్లాస్ అయిన సమయంలో బస్సులో ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు

Jyothi
Published on: 1 March 2024 3:08 PM IST
Bus of BRS MLAs going to Medigadda got Tire Blast
X

మేడిగడ్డకు వెళుతున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ .. భయాందోళకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  

Medigadda: మేడిగడ్డకు వెళుతున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. జనగాం దగ్గరకు వెళ్లగానే బస్సు టైర్ బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళకు గురైయ్యారు.

Jyothi

Jyothi

Next Story