Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డికి బంపర్‌ ఆఫర్

Koushik Reddy: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్ నిర్ణయం * గవర్నర్ ఆమోదంకోసం సిఫారసు చేసిన తెలంగాణ కేబినెట్‌

Sandeep Eggoju
Updated on: 2 Aug 2021 2:04 PM IST
Bumper Offer to Padi Koushik Reddy
X
పాడి కౌశిక్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Koushik Reddy: ఈమధ్య టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి బంపారాఫర్ కొట్టేశారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ రాజ్‌భవన్‌కు సిఫారసు కూడా చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డిని పదవి వరించినట్టు కనిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story