Nizamabad: అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. అనంతరం నిప్పుపెట్టి..

Nizamabad: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఆర్మూర్ పోలీసులు

Jyothi
Published on: 19 July 2023 11:47 AM IST
Brutal Murder of sisters in Nizamabad
X

Nizamabad: అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. అనంతరం నిప్పుపెట్టి..

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దారుణం జరిగింది. సంతోష్‌నగర్‌లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. సొంత అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ, మగ్గిడి రాజవ్వను దుండగులు కొట్టి చంపారు. తలపై మారణాయుధాలతో కొట్టి చంపి.. అనంతరం నిప్పు పెట్టారు దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఆర్మూర్ పోలీసులు.

Jyothi

Jyothi

Next Story