KTR: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన కేటీఆర్

KTR: లాస్యనందితను పరామర్శించిన ఎమ్మెల్యేలు

Shekhar G
Published on: 14 Feb 2024 6:29 PM IST
Brs Working President Ktr Visit Mla Lasya Nanditha Home
X

KTR: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన కేటీఆర్

KTR: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నల్గొండ సభ అనంతరం తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లాస్యనందిత స్వల్పంగా గాయపడ్డారు. లాస్య నందితను ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి పరామర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story