BRS Protests: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

BRS Protests: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
x
Highlights

BRS Protests RTC Bus Fare Hike MLAs Lead On-Bus Demonstration

BRS Protests: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచటంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఛార్జీలు పెంచటాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన తెలిపింది. బస్సు ఛార్జీలు పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ బస్‌లో ప్రయాణించి ఛార్జీలపై పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories