Sangareddy: బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Sangareddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ

Jyothi
Published on: 16 April 2024 9:42 AM IST
BRS Praja Ashirvada Sabha in Sangareddy district today
X

Sangareddy: బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Sangareddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద నిర్వహించనుంది బీఆర్ఎస్. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story