K Keshava Rao: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తుంది
K Keshava Rao: మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ బిల్లు కూడా తీసుకురావాలి
K Keshava Rao: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తుంది
K Keshava Rao: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు ఎంపీ కేశవరావు. మహిళా బిల్లు కోసం తమ పార్టీ పోరాటం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ 2010లోనూ వచ్చిందన్న కేకే.. మహిళా బిల్లుతో పాటు బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Next Story




