YS Sharmila: బీఆర్‌ఎస్ రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు హంతక ప్రభుత్వం

YS Sharmila: కేసీఆర్ ప్రభుత్వం ఏనాడైనా రైతులను ఆదుకుందా

R Tripura Malini
Updated on: 23 Dec 2022 6:30 PM IST
BRS Party Sacrifices Farmers
X

బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులను బలిచేస్తుంది

YS Sharmila: BRS పార్టీ ధర్నాలు, నిరసనలు చేస్తూ రైతులను బలిచేస్తుందని YSRTP అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. 8ఏళ్లలో 8 వేల మంది రైతులు చనిపోతే KCR ప్రభుత్వం ఏనాడైనా ఆదుకుందా అని ప్రశ్నించారు. BRS పార్టీది కిసాన్ కిల్లర్ సర్కార్ అని విమర్శించారు. వరి వేస్తే ఉరేనని వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన BRS పార్టీ రైతు ద్రోహి ప్రభుత్వమని రైతు హంతక ప్రభుత్వమని షర్మిల తీవ్రంగా ఆరోపించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story