TS News: బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

TS News: సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

Shashank Gullapelli
Published on: 18 April 2024 6:04 PM IST
BRS Parliament Election Preparatory Meeting
X

TS News: బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

TS News: బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం గులాబీ దళపతి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని చెప్పారు. రానున్న రోజులు మనవేనని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని... మరో ఐదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని కేసీఆర్ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story