Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి

Tirumala: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నానన్న ఎంపీ

Shekhar G
Published on: 18 Jan 2024 4:22 PM IST
BRS MP Ranjith Reddy visited Tirumala Srivari
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి

Tirumala: తిరుమల శ్రీవారిని బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు అయినా ఎంపీ ఎన్నికలు అయినా ప్రజా తీర్పే ఫైనల్ అని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story