K Keshava Rao: మేము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు..

K Keshava Rao: తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని BRS ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 31 Jan 2023 2:49 PM IST
BRS Mp K Keshava Rao On President Murmu Speech
X

K Keshava Rao: మేము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు..

K Keshava Rao: తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని BRS ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో NDA ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని తెలిపారు. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంటులో ఎండగడుతామన్నారు. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరిని స్పష్టంగా చెప్పామని కేకే అన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీ కేకే తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story