MLC Kavita: తలాతోక లేని కులగణన తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం

MLC Kavitha: బీసీ సబ్‌ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలి

Shekhar G
Updated on: 17 Feb 2024 12:53 PM IST
Brs Mlc Kavitha React To Caste Census
X

MLC Kavita: తలాతోక లేని కులగణన తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం

MLC Kavitha: బీసీ కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎప్పటిలోగా పూర్తి చేస్తారు.. ఎలా చేస్తారో చెప్పకుండా తలా తోక లేని తీర్మానాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. వెంటనే బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించడంతో పాటు బీసీ సబ్‌ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కవిత.


Shekhar G

Shekhar G

Next Story