MLC Kavitha: ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు

MLC Kavitha: సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవిత

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Aug 2024 10:16 AM IST
Brs Mlc Kavitha Coming To Hyderabad After Supreme Court Granted Bail
X

MLC Kavitha: ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు

MLC Kavitha: ఇవాళ హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు కవిత చేరుకోనున్నారు. కవితకు ఘనస్వాగతం పలికేందుకు.. బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి.. తెలంగాణ భవన్‌కు కవిత చేరుకునే అవకాశం ఉంది. రేపు ఎర్రవెల్లి ఫామ్‌ హౌజ్‌‌లో కవిత కేసీఆర్‌‌ను కలిసే ఛాన్స్ ఉంది.Brs Mlc Kavitha Coming To Hyderabad After Supreme Court Granted Bail

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story