MLC Kavitha: ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha: తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

Jyothi
Published on: 11 April 2024 2:05 PM IST
BRS MLC Kavitha Arrested in Excise Policy Case
X

MLC Kavitha: ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story