మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

* సమావేశానికి హాజరైన అరికెపూడి గాంధీ, వివేకానందగౌడ్..

R Tripura Malini
Updated on: 19 Dec 2022 1:58 PM IST
BRS MLAs Secret Meet In Mynampallys House
X

మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

Mynampally Hanumanth Rao: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమావేశామయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్‌ రెడ్డిలు హాజరయ్యారు. పార్లమెంట్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందకు మైనంపల్లి సిద్ధమవుతున్నారు. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు కోసమే సమావేశమని మైనంపల్లి హనుమంతరావు చెబుతున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే సమావేశం పెట్టారంటూ సమాచారం.

R Tripura Malini

R Tripura Malini

Next Story