BRS MLAs: దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

BRS MLAs: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటుకు డిమాండ్

Jyothi
Updated on: 18 March 2024 1:00 PM IST
BRS MLAs Filed a Disqualification Petition Against Danam Nagender
X

BRS MLAs: దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

BRS MLAs: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ అందించారు.

Jyothi

Jyothi

Next Story