TS Assembly: అసెంబ్లీ వద్ద పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వద్ద వాగ్వాదం

TS Assembly: ఏసీపీ సంజయ్‌కి ఎమ్మెల్యే వివేకానందగౌడ్ మధ్య వాగ్వాదం

Jyothi
Published on: 9 Feb 2024 11:28 AM IST
BRS MLAs Clashed with the Police at the TS Assembly
X

TS Assembly: అసెంబ్లీ వద్ద పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వద్ద వాగ్వాదం 

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వద్ద వాగ్వాదం జరిగింది. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీకి ఎమ్మె్ల్యే వివేకానంద గౌడ్‌ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంతో పోలీసులపై వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ సంజయ్‌పై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story