Gudem Mahipal Reddy: సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట

Gudem Mahipal Reddy: ఆయనపై దాఖలైన కేసును తోసిపుచ్చిన ధర్మాసనం

Jyothi
Published on: 31 Oct 2023 2:13 PM IST
BRS MLA Mahipal Reddy Gets Relief in Supreme Court
X

Gudem Mahipal Reddy: సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట

Gudem Mahipal Reddy: మరికొన్ని రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న వేళ..పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఓ కంపెనీపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి కోర్టు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, సంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. అయితే అడ్వకేట్ ముఖీం ఈ స్టేను సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Jyothi

Jyothi

Next Story