జానారెడ్డిని కలిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

Ragidi Laxma Reddy: ఉప్పల్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బి. లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలిశారు.

Arun Chilukuri
Updated on: 21 Jun 2024 2:33 PM IST
BRS MLA Laxma Reddy Meets Congress Leader Jana Reddy
X

జానారెడ్డిని కలిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

Ragidi Laxma Reddy: ఉప్పల్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బి. లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే సీఎం రేవంత్‌తో బండారి లక్ష్మారెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్‌ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన బండారి లక్ష్మారెడ్డి గెలిచారు. దాదాపు 50 వేల మెజార్టీతో ఉప్పల్‌ నుంచి లక్ష్మారెడ్డి గెలిచారు. మరి ఆయన పార్టీ మారుతారో లేదో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story