Kaushik Reddy: అసెంబ్లీకి ఆటోలో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy: అసెంబ్లీ లోపలికి ఆటోను అనుమతించని పోలీసులు

Jyothi
Published on: 8 Feb 2024 11:56 AM IST
BRS MLA Kaushik Reddy went to the Assembly in an Auto
X

Kaushik Reddy: అసెంబ్లీకి ఆటోలో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో వెళ్లారు. అయితే అసెంబ్లీ లోపలికి ఆటోను అనుమతించలేదు పోలీసులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో..ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకే ఆటోలో వచ్చానన్నారు కౌశిక్‌రెడ్డి. మరో వైపు అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story