శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్ట్‌

Serilingampalle: మాదాపూర్‌ BRS అధ్యక్షుడిగా ఉన్న ఎర్రగుండ్ల శ్రీనివాస్‌యాదవ్‌

Jyothi
Published on: 7 March 2024 8:36 AM IST
BRS MLA Arekapudi Gandhi main follower arrest
X

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్ట్‌

Serilingampalle: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్టయ్యాడు. ఎర్రగుండ్ల శ్రీనివాస్‌ యాదవ్‌ మాదాపూర్ డివిజన్ BRS అధ్యక్షుడిగా వ్యవహరిస్తు్న్నారు. మాదాపూర్‌లోని వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి ల్యాండ్ ఓనర్‌ను శ్రీనివాస్‌ యాదవ్‌ బెదిరింపులకు గురిచేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆ ల్యాండ్ ఓవర్‌ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తు్న్నాడు. మాదాపూర్ BRS పార్టీకు డివిజన్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ యాదవ్.. గతం లో BRS పార్టీ అధికారం లో ఉండటం తో శ్రీనివాస్ యాదవ్ పై ఎటువంటి కేసులు నమోదు కాలేదు.

Jyothi

Jyothi

Next Story