TG News: రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఎల్.పీ భేటీ

TG News: మ. 1 గంటకు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 July 2024 4:44 PM IST
BRS LP meeting at Telangana Bhavan tomorrow
X

TG News: రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఎల్.పీ భేటీ 

TG News: రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఎల్.పీ భేటీ కానుంది. మధ్యాహ్నం 1గంటకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story