Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Jyothi
Published on: 3 Dec 2023 11:17 AM IST
BRS Leads in Hyderabad
X

Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Telangana Election Results 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం నాలుగు చోట్ల, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, బిజెపి ఒకచోట ముందంజలో ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story