TS Assembly: ఆటోల్లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TS Assembly: ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలు

Jyothi
Published on: 9 Feb 2024 10:15 AM IST
BRS Leaders went to the assembly in Autos
X

TS Assembly: ఆటోల్లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలు స్పీడప్ చేసింది. ఈ సందర‌్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోల్లో అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి స్టార్ట్ అయ్యారు గన్‌పార్క్ వరకు ఆటోల్లోనే వెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో.. ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Jyothi

Jyothi

Next Story