కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్

Neelam Madhu Mudiraj: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరిక

Jyothi
Published on: 27 Oct 2023 1:19 PM IST
BRS leader Neelam Madhu Mudiraj joined Congress
X

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్

Neelam Madhu Mudiraj: బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్‌ను నీలం మధు ముదిరాజ్ ఆశిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story