Dasoju Shravan: ఏ విషయంలో CM రేవంత్‌కు ప్రధాని మోడీ పెద్దన్న?
Dasoju Shravan: అబద్ధాల పునాదుల మీద పరిపాలన చేస్తున్నారు-
Dasoju Shravan: ఏ విషయంలో CM రేవంత్‌కు ప్రధాని మోడీ పెద్దన్న?
Dasoju Shravan: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందంపై సమాధానం చెప్పాలనన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్‌రెడ్డి ఓ పాథలాజికల్ లయ్యర్ అని శ్రవణ్ ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద సీఎం రేవంత్ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు దాసోజు శ్రవణ్. మోడీని బడే భాయ్ అంటోన్న రేవంత్.. ఇద్దరి మధ్య ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు. రాహుల్‌గాంధీ ఓ వైపు మోడీని దించేయాలని చూస్తుంటే.. రేవంత్ మాత్రం మోడీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.
Next Story




