Devireddy Sudheer Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం పథకాలు తీసుకొచ్చింది

BRS government brought schemes for Dalits Says Devireddy Sudheer Reddy
x

Devireddy Sudheer Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం పథకాలు తీసుకొచ్చింది

Highlights

Devireddy Sudheer Reddy: గతంలో ఏ ప్రభుత్వం దళితుల గురించి ఆలోచించలేదు

Devireddy Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈ సమావేశంలో మహిళా డిగ్రీ కళాశాల, మాదిగల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వ స్థలంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కల్పించాలని సుధీర్ రెడ్డికి దళిత నేతలు వినతి పత్రం అందచేశారు. గతంలో ఏ ప్రభుత్వం దళితుల గురించి ఆలోచించలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు సుధీర్ రెడ్డి. అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి దళితుడికి దళిత బంధు వస్తుందని.. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories