కారు చివరి సీట్లు ఖరారు.. పెండింగ్‌ స్థానాలకూ అభ్యర్థుల ఖరారు..?

KTR: జనగామలో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన కేటీఆర్

Shekhar G
Published on: 10 Oct 2023 2:18 PM IST
BRS Focuses On Five Pending Positions
X

KTR: పెండింగ్‌లో ఉన్న ఐదు స్థానాలపై బీఆర్‌ఎస్ ఫోకస్

KTR: పెండింగ్‌లో ఉన్న ఐదు స్థానాలపై బీఆర్‌ఎస్ హైకమాండ్ దృష్టి సారించింది. నర్సాపూర్‌, జనగామ, గోషామహల్, నాంపల్లి, మల్కాజ్‌గిరి అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. నర్సాపూర్‌‌లో సునీతా లక్ష్మారెడ్డి.., జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి.., మల్కాజ్‌గిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డికి టికెట్లు దక్కే అవకాశం ఉంది. గోషామహల్‌, నాంపల్లి అభ్యర్థుల వడపోత తుదిదశకు చేరుకుంది. జనగామలో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు మంత్రి కేటీఆర్. పల్లా విజయానికి సహకరించాలన్న కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story