బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రహేల్‌ అరెస్ట్‌

Raheel Arrest: ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రహేల్

Jyothi
Published on: 8 April 2024 8:30 AM IST
BRS EX MLA Shakeel Son Raheel Arrest
X

బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రహేల్‌ అరెస్ట్‌

Raheel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్న రహే‌ల్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలో ఉంచి దుబాయ్ పారిపోయాడు షకీల్‌. దాంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story