Addanki Dayakar: రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్దతి పాటించలేదు
Addanki Dayakar: కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయి
Addanki Dayakar: రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్దతి పాటించలేదు
Addanki Dayakar: రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతి పాటించడం లేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీడీఎల్పీని, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు కేసీఆర్‌కు తప్పనిపించలేదా అంటూ అద్దంకి ప్రశ్నించారు.
Next Story




