Harish Rao: కాంగ్రెస్ వచ్చాక గ్రామాలను మురికి కూపాలుగా చేశారు

Harish Rao: బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 4:00 PM IST
Harish Rao: కాంగ్రెస్ వచ్చాక గ్రామాలను మురికి కూపాలుగా చేశారు
X

Harish Rao: బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశామని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్‌రావు.. గ్రామాల్లో డంప్‌యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు అధ్వాన్నంగా మారాయని విమర్శంచారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌ అభ్యర్థులు గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ప్రస్తావించారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లు కలిసి పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story