TS News: తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

TS News: తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన కేసీఆర్

Shashank Gullapelli
Published on: 18 April 2024 3:50 PM IST
BRS Chief KCR To Telangana Bhavan
X

 TS News: తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

TS News: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఎన్నికల ప్రచార వ్యూహం, కేసీఆర్ చేపట్టబోయే బస్సుయాత్రపై చర్చించనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story