KCR: కేకే తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం

KCR: కేకే నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌

Shashank Gullapelli
Published on: 28 March 2024 6:02 PM IST
BRS Chief  KCR Fires On KK
X

KCR: కేకే తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం

KCR: కేశవరావు తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశమైన కేకే.. పార్టీ మార్పు విషయాన్ని తెలిపారు. ఈ విషయంపై కేసీఆర్‌ సీరియస్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి పదవులు అనుభవించి..పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని అన్నారు. కేకే ఫ్యామిలీకి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన కేసీఆర్‌.. ఆలోచన మార్చుకోవాలని సూచించారు. అయితే కేసీఆర్ సూచనలను కేకే పక్కకు పెట్టారు. తాను కాంగ్రెస్‌లోనే చేరతానంటూ.. కాంగ్రెస్‌లోనే చచ్చిపోతానంటూ స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story