బాన్సువాడ, భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ గెలుపు

Telangana Assembly Election Results 2023: బాన్సువాడ, భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ గెలుపు

Jyothi
Published on: 3 Dec 2023 1:58 PM IST
BRS Candidates Won In Banswada and Bhadrachalam
X

బాన్సువాడ, భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ గెలుపు

Telangana Assembly Election Results 2023:బాన్సువాడ, భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం. బాన్సువాడలో కాంగ్రెస్‌ అభ్యర్థిపై స్పీకర్‌ పోచారం 23,582 ఓట్లతో గెలుపొందారు. దీంతో అసెంబ్లీ స్పీకర్‌ ఓడిపోతారన్న సాంప్రదాయాన్ని పోచారం తిరగరాశారు. భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలుపు.

Jyothi

Jyothi

Next Story