Vittal Reddy: వృద్ధురాలిని ఎవరికి ఓటు వేశావని అడిగిన విఠల్‌రెడ్డి.. తనకు ఇష్టం వచ్చినవారికి వేశానన్న వృద్ధురాలు

Vittal Reddy: బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డికి వింత అనుభవం

Jyothi
Published on: 30 Nov 2023 1:49 PM IST
BRS Candidate Vittal Reddy Has a Strange Experience
X

Vittal Reddy: వృద్ధురాలిని ఎవరికి ఓటు వేశావని అడిగిన విఠల్‌రెడ్డి.. తనకు ఇష్టం వచ్చినవారికి వేశానన్న వృద్ధురాలు

Vittal Reddy: నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లిన విఠల్ రెడ్డి అక్కడ ఓటు వేసి బయటకు వస్తున్న ఓ వృద్ధురాలిని ఎవరికి ఓటు వేశావు అని అడిగారు. దీనికి ఆ వృద్ధురాలు నా ఇష్టం వచ్చిన వాడికి ఓటు వేశానని చెప్పింది.

Jyothi

Jyothi

Next Story