Padma Devender Reddy: ఎన్నికల్లో గొడవలకు తావివ్వకండి.. ప్రశాంత వాతావరణంలో ప్రచారం నిర్వహించండి

Padma Devender Reddy: ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి

Shekhar G
Published on: 31 Oct 2023 5:53 PM IST
BRS Candidate Padma Devender Reddy Election Campaign In Medak
X

Padma Devender Reddy: ఎన్నికల్లో గొడవలకు తావివ్వకండి.. ప్రశాంత వాతావరణంలో ప్రచారం నిర్వహించండి

Padma Devender Reddy: ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం నిర్వహించుకోవాలని పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆమెకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలు ప్రజలకు వివరించి శాంతియుంతంగా ప్రచారం చేసుకోవాలని పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story