దుబ్బాకలో బీఆర్‌ఎస్.. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయం
Dubbaka: దుబ్బాకలో బీఆర్‌ఎస్.. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయం
దుబ్బాకలో బీఆర్‌ఎస్.. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయం
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తొలి విజయం నమోదు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నపై వినోద్ విజయం సాధించారు.
Next Story




