Bigala Ganesh Gupta: నిజామాబాద్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Bigala Ganesh Gupta: ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి

Shekhar G
Published on: 31 Oct 2023 2:32 PM IST
BRS Candidate Bigala Ganesh Gupta Election Campaign In Nizamabad
X

Bigala Ganesh Gupta: నిజామాబాద్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Bigala Ganesh Gupta: తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు పడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో వెలకోట్లతో అభివృద్ధి పనులు చేశామని...అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమంటున్న ఎమ్మెల్యే గణేష్ గుప్తా.

Shekhar G

Shekhar G

Next Story