Bandari Lakshma Reddy: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం

Bandari Lakshma Reddy: మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

Shekhar G
Updated on: 7 Nov 2023 1:30 PM IST
BRS Candidate Bandari Lakshma Reddy Campiage At Mallapur
X

Bandari Lakshma Reddy: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం

Bandari Lakshma Reddy: హైదరాబాద్ లోని మల్లాపూర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పలు కాలనీలలో బండారి లక్ష్మారెడ్డి.. కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ భరోసాను, మ్యానిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ప్రచారానికి వెళ్ళిన బండారి లక్ష్మారెడ్డికి మహిళలు మంగళ హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. మరోసారి ప్రజలు కేసిఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పన్నాల దేవేందర్ రెడ్డి కోరారు.

Shekhar G

Shekhar G

Next Story