Bandi Sanjay: సంచలనం కోసమే బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది..

BRS Boycotts President Addressal for Sensation Says Bandi Sanjay
x

Bandi Sanjay: సంచలనం కోసమే బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది..

Highlights

Bandi Sanjay: సంచలనం కోసమే బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది..

Bandi Sanjay: సంచలనం కోసమే బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి అమలు చేయడం లేదన్నారు. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు. ఈ అంశాలు చర్చకు వస్తాయని... సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ నేతలు మొహం చాటేశారన్నారు. ఎస్టీ సమాజానికి, మహిళలకు బీఆర్ఎస్‌ నేతలు క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories