Medak: మైనంపల్లి రోహిత్ భార్యపై దాడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు

Medak: బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు

Shekhar G
Published on: 30 Nov 2023 4:44 PM IST
BRS Activists Tried To Attack Mynampally Rohit Wife
X

Medak: మైనంపల్లి రోహిత్ భార్యపై దాడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు 

Medak: మెదక్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ భార్యపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ భార్య శివాని మెదక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story