Nirmal District: రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు, ఆమె తండ్రి మృతి

Nirmal District: * రిసెప్షెన్‌ ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం * పాండవపూర్ బ్రిడ్జి లోయలో పడిపోయిన వాహనం

Arun Chilukuri
Published on: 28 Aug 2021 2:00 PM IST
Bride and Her Father Killed in Road Accident while Returning from Reception in Nirmal District | Breaking News
X

రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు, ఆమె తండ్రి మృతి

Nirmal District: పెళ్లింట విషాదం నెలకొంది. పారాణి ఇంకా ఆరకముందే పెళ్లికూతురు, ఆమె తండ్రి చనిపోయారు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన మౌనికను, మహారాష్ట్రలోని రాజురా గ్రామానికి చెందిన వ్యక్తితో ఈనెల 25న పెళ్లి చేశారు. నిన్న బలార్శలో రిసెప్షన్ ముగించుకొని తిరిగువస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో పాండవపూర్ బ్రిడ్జి వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, పెళ్లి కూతురు తండ్రి రాజయ్య చనిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story